పెళ్లైన 6 నెలలకు భర్త ఆత్మహత్య.. అయినా సరే, సొంత కాళ్లపై నిల్చొని 330 కోట్లు సంపాదించింది!

11 months ago 27
సినీ ప్రపంచంలో ఎంతోమంది తారలు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు. అలాంటి లెజెండరీ హీరోయిన్లలో 'రేఖ (Rekha)' ఒకరు.
Read Entire Article