Hansika Motwani Husband Reacts On Divorce Rumours: సౌత్ బ్యూటీ హన్సిక మోత్వానీ భర్త సోహైల్ కథురియా వివాహం చేసుకుని కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే అయింది. కానీ ఇప్పుడు ఈ జంట రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎవేవో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతానికి వీళ్లిద్దరూ కలిసి జీవించడం లేదని పుకార్లు ఉన్నాయి.