పెళ్లైన విషయం మర్చిపోయిన శోభితా దూళిపాళ?... అలాంటి పని చేసి అడ్డంగా దొరికిపోయింది..!
1 month ago
4
శోభితా ధూళిపాళ పెళ్ళి తర్వాత రీసెంట్‌గా బాలీవుడ్ వివాహ వేడుకలో పాల్గొంది. నాగ చైతన్యతో కలిసి అనురాగ్ కశ్యప్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. కాగా ఈ బ్యూటీ పెళ్లికి రెడీ అవుతున్న ఫోటోలను షేర్ చేసింది.