పెళ్లైన స్టార్ హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే, ఘోరమైన జీవితం.. ప్రేమించినోడే పగబట్టేశాడు..!
1 year ago
15
Actress: సినిమా ఇండస్ట్రీలో కొందరి పేర్లు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అద్భుతమైన సినీ కెరీర్‌తో ప్రేక్షకులను అలరించిన వారు కొందరైతే.. పర్సనల్ లైఫ్‌లో గొడవలతో కెరీర్‌ను నాశనం చేసుకున్న వారు మరికొందరు.