కష్టాలనేవి సాధారణ మనుషులకే కాదు.. లక్షలు, కోట్లు సంపాదించే సినీ సెలబ్రెటీల జీవితాల్లో కూడా ఉంటాయి. కొంత మంది స్టార్‌లు ప్రొఫెనల్ లైఫ్‌తో ఇబ్బంది పడుతుంటే, మరికొంత మంది పర్సనల్ లైఫ్‌లో అష్ట కష్టాలు అనుభవిస్తుంటారు. అలాంటి వాళ్లలో హీరోయిన్ ఎస్తర్ ఒకరు.