పేపర్ ప్లేట్‌లో తినటం ఇంత డేంజరా.? డాక్టర్ చెప్పిన విషయాలు వింటే షాక్.. వీడియో వైరల్

3 weeks ago 6
టిఫిన్ సెంటర్లు, శుభకార్యాలలో మనం విందు ఆరగించే పేపర్ ప్లేట్ల గురించి ఓ డాక్టర్ చెప్తు్న్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పేపర్ ప్లేట్లలో భోజనం చేయటం ఆరోగ్యానికి హానికరమని చెప్తూ.. వాటిని క్యా్న్సర్ ప్లేట్లుగా అభివర్ణించారు ఆ డాక్టర్. విక్రాంత్ సింగ్ ఠాకూర్ అనే డాక్టర్ చెప్పిన వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పేపర్ ప్లేట్లకు బదులుగా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్ సూచించారు.
Read Entire Article