పేరెంట్స్ గా మారిన స్టార్ కపుల్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ

9 months ago 13
బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పేరేంట్స్ గా మారారు. ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆడపిల్లకు కియారా జన్మనిచ్చినట్లు తెలిసింది. 
Read Entire Article