సినిమా పైరసీ.. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేసి, వందల మంది శ్రమతో తెరకెక్కించిన సినిమాలను, పైరసీ చేయడం ద్వారా మేకర్స్‌ను భారీ నష్టాల్లోకి నెట్టేస్తున్నారు హ్యాకర్స్. ఈ పైరసీ భూతాన్ని నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా పోలీసు శాఖ ఎంతో కాలంగా పోరాడుతూ వస్తోంది.