పొట్టి నిక్కరులో పొట్టేల్ హీరోయిన్.. దేవత అంటూ కుర్రవాళ్ల కామెంట్స్
4 months ago
7
Ananya Nagalla:టాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య నాగళ్లకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. కేవలం ఇన్ స్టాగ్రామ్ లోనే 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా వైట్ టీ షర్ట్ రెడ్ క్యాప్ పెట్టుకొని థైస్ కనిపించేలా చెక్స్ షార్ట్ వేసుకుంది.