పొయెటిక్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌తో ‘కాలమేగా కరిగింది’ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

1 month ago 2
ప్రేమలోని అందం, భావోద్వేగాలు, జీవితంలోని ప్రతి నాజూకైన క్షణాన్ని కవిత్వంగా ఆవిష్కరిస్తూ తెరకెక్కిన "కాలమేగా కరిగింది" ప్రేక్షకులను ఒక కొత్త అనుభూతి లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది.
Read Entire Article