పొలిటికల్ థ్రిల్లర్‌గా 'భద్రకాళి' సినిమా.. పీక్స్‌లో అంచనాలు పెంచేస్తున్న విజయ్ అంటోని!

5 months ago 5
హీరో విజయ్ ఆంటోనీ 'మార్గన్' విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌ 'భద్రకాళి'తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు.
Read Entire Article