'పొలిమేర' హీరోయిన్ 'ఘాటు' ట్రీట్... హాట్‌నెస్‌తో హార్ట్ బీట్ పెంచేస్తుందిగా..!
2 weeks ago
4
ఇండస్ట్రీలో ప్రతీ ఏటా ఎంతో మంది నటీమణులు వస్తుంటారు. అయితే కొందరు మాత్రమే ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటారు. అలాంటి వాళ్లలో కామాక్షీ భాస్కర్ల ఒకరు. ఈ బ్యూటీ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. ఒకప్పుడు డాక్టర్ కూడా.