పోలీసులు వర్సెస్ విడదల రజని.. తోపులాటలో కిందపడిపోయిన మాజీ మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే?

1 hour ago 1
రాష్ట్రంలో ఉద్రిక్థ పరిస్థితుల నడుమ జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ సాగింది. ముఖ్యంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కూడా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని, మహిళా పోలీసు మధ్య జరిగిన వాగ్వాదం తోపులాటకు దారితీసింది. ఈ ఘర్షణలో విడదల రజని కింద పడిపోయారు. దాంతో ఆమె పోలీసులపై మండిపడ్డారు. అసలు ఏం చేస్తున్నారని, చంపేస్తారా? అంటూ పోలీసులపై రజని విరుచుకుపడ్డారు. దాంతో ఆమె ఇంటి దగ్గర కాసేపు ఘర్షణ వాతావరణ నెలకొంది. విడదల రజని తన మద్దతుదారులతో కలసి నిరసన కూడా చేపట్టారు.
Read Entire Article