పోలీస్‌స్టేషన్‌కి శ్రీరెడ్డి.. ఆ పని చేసినందుకు..!

1 year ago 46
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన శ్రీ రెడ్డి నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైంది. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై వివాదాస్పద వీడియోల కేసులో ఆమెకు నోటీసులు జారీ అయ్యాయి. హైకోర్టు ముందస్తు బెయిల్‌ను కొట్టివేసింది, కానీ విశాఖ కేసులో షరతులతో బెయిల్ మంజూరైంది.
Read Entire Article