పోస్టర్ల తోనే అంచనాలు పెంచేస్తున్న ‘పురుష:’ మేకర్స్.. వీళ్ళ స్ట్రాటజీ భలే ఉందే..!
4 months ago
9
పురుష: చిత్రంలో పవన్ కళ్యాణ్, వైష్ణవి కొక్కుర, సప్తగిరి, వెన్నెల కిషోర్ తదితరులు నటించగా, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.