పౌరుల సొమ్ముతో సూపర్ స్టార్స్ అయ్యారు ఈ సోయి కూడా లేదా? ఖాన్స్ త్రయంపై పబ్లిక్ సీరియస్

1 year ago 11
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షాక్‌కి గురి చేసింది. 27 మంది మరణించారు. సెలబ్రిటీలంతా స్పందిస్తుండగా, ఖాన్ త్రయం మౌనంగా ఉండటం చర్చనీయాంశం అయింది.
Read Entire Article