ప్ర‌భాస్‌తో త్రిప్తి రొమాన్స్‌.. ఆర్జీవీ ట్వీట్ వైర‌ల్‌.. హీరోయిన్ ఏమ‌న్నారంటే?

1 year ago 34
యానిమల్ మూవీలో బోల్డ్ క్యారెక్టర్ తో సెన్సేషన్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడమే అందుకు కారణం. దీనిపై ఆర్జీవీ ట్వీట్ వైరల్ గా మారింది. 
Read Entire Article