ప్రకాశం: 9 ఏళ్ల కూతుర్ని హత్యచేసిన తండ్రి.. పక్కింట్లోనే మృతదేహం, కారణం తెలిస్తే

4 weeks ago 4
Father Kills Daughter In Tripuranthakam: మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో అమానుష ఘటన జరిగింది. తొమ్మిదేళ్ల చిన్నారిని తండ్రి ప్రియురాలితో కలిసి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతోనే హత్య చేసినట్లు చెబుతున్నారు. బాలిక కనిపించకపోవడంతో గాలించగా.. ఇంటి పక్కన ఉండే ఓ మహిళ ఇంట్లో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article