ప్రజల జేబులు ఖాళీ చేయించేది ప్రభుత్వమే.. టికెట్ రేట్ల పెంపుపై నారాయణ సంచలన వ్యాఖ్యలు
4 months ago
4
తనదైన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ఆయన.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఖండ 2 సినిమాకు టికెట్ ధరలు పెంచేందుకు ఇచ్చిన అనుమతిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.