ప్రతి బిచ్చగాడి దగ్గర ప్రభాస్ తండ్రి ఫోన్ నెంబర్.. ఇంత మంచోడేంటి మామ! కోట్లు దానం
3 hours ago
1
సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, ఇతర యాక్టర్లు భారీగా సంపాదిస్తారు. హిట్ సినిమాలు, హై రెమ్యూనరేషన్లలో రికార్డులు క్రియేట్ చేస్తుంటారు. కానీ కొందరు మాత్రమే సంపాదించిన సొమ్ములో కొంత దానం చేసి పేదలను ఆదుకుంటారు.