ప్రపంచ మార్కెట్‌కు 'స్వయం ఏపీ బ్రాండ్‌'.. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లోకి.. మీరూ ఆర్డర్ చేసుకోవచ్చు

2 weeks ago 6
AP Dwcra Women Product Sales From October 15: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్‌కు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ మేరకు డ్వాక్రా మహిళల ఉత్పత్తుల్ని స్వయం ఏపీ బ్రాండ్‌‌ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ఈ నెల 15 నుంచి విజయవాడలో నిర్వహించనున్న జాతీయ సరస్‌ మేళాలో విక్రయాలు ప్రారంభించనున్నారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, నాణ్యత, ప్యాకింగ్‌తో పాటుగా మార్కెటింగ్‌ వ్యవస్థను అనుసంధానం చేస్తోంది.
Read Entire Article