ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో షూటింగ్.. మరొక్కసారి సినిమా మేకర్స్ గ్రేట్ స్టెప్
1 month ago
4
యూత్ ఆడియన్స్ కోసం డిఫరెంట్ కథతో రాబోతున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘మరొక్కసారి’. ఈ సినిమా షూటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని వావ్ అనిపించారు మేకర్స్.