ప్రపంచంలోనే బెస్ట్‌ హారర్‌ ఫిల్మ్‌.. బడ్జెట్‌ రూ.200 కోట్లు, కలెక్షన్స్‌ రూ.2,668 కోట్లు!

6 months ago 6
Horror Films: బెస్ట్ హారర్ మూవీస్‌లో ఒక సినిమా ఎప్పటికీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ ఏకంగా రూ.2,668 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందంటే, ఇది ఏ రేంజ్‌లో హిట్ అయిందో ఊహించుకోవచ్చు.
Read Entire Article