ప్రభాస్ ఈ సినిమాలో చనిపోతున్నాడా? ఓయ్ డైరెక్టర్ డార్లింగ్ ఫ్యాన్స్ ఊరుకోరప్పా!
3 days ago
4
ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు రికార్డులు గుర్తుకువస్తాయి. అసలు.. తెలుగు సినిమాకు పాన్ ఇండియా భీజం పడిందే ఈ హీరోతో. తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరో. రీల్‌లో మాత్రమే కాదు రియల్ హీరో డార్లింగ్.