ప్రభాస్‌కు అమ్మగా.. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ గోపిచంద్‌కు వదినగా నటించిన ఏకైక హీరోయిన్!
1 month ago
6
పదేళ్ల కిందటి వరకు ప్రభాస్ పేరు కేవలం టాలీవుడ్ వరకు మాత్రమే వినిపించేది. కానీ.. ఇప్పుడు ప్రభాస్ పేరుతో పక్క రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్‌లు కూడా కళ్లు చెదిరే లాభాలు వెనకేసుకుంటున్నారు. అసలు ప్రభాస్ అంటే.. ఇప్పుడు ఇండియా వైడ్‌గా పెద్ద సెన్సేషన్.