ప్రభాస్‌కు భార్యగా.. అల్లు అర్జున్‌కు వదినగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?

10 months ago 20
ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి కాంబినేషన్ ఎలా సెట్టవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక సినిమాలో స్టార్ హీరోకు లవర్‌గా నటించిన బ్యూటీ.. మరో సినిమాలో వేరే స్టార్ హీరోకు అక్కగానే, చెల్లిగానో నటిస్తుంటుంది. కాగా, ఇప్పుడు తెలుసుకోబోయే ఈ బ్యూటీ ప్రభాస్‌కు భార్యగా నటించింది. అదే విధంగా.. అల్లు అర్జున్‌కు వదినగా నటించింది..
Read Entire Article