Actress: గత కొన్నిరోజులుగా టాలీవుడ్, బాలీవుడ్‌తో సంబంధాలు లేకుండా యావత్ సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు నాగచైతన్య-శోభితలు పెళ్లి పీటలు ఎక్కబోతుతున్నారు. అయితే ప్రభాస్ మాజీ ప్రేయసి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా మరో యంగ్ హీరోతో పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.