ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా?.. అది కూడా 18 ఏళ్ల ముందు!
7 months ago
9
మాములుగా చిన్న హీరోల సినిమాలకు మంచి బజ్ తీసుకురావడం కోసం స్టార్ హీరోలను గెస్ట్‌లుగా కొన్ని క్షణాల పాటు చూపిస్తుంటారు. మరికొందరు.. ఫ్రెండ్ షిప్ కోసం గెస్ట్ రోల్స్ కూడా చేస్తుంటారు. అలా టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు గెస్ట్ రోల్‌లో చేశారు.