ప్రభాస్ డేట్‌ను ఎగరేసుకుపోయిన సిద్దూ జొన్నలగడ్డ... ఇక రాజాసాబ్ లేనట్టేనా..?
1 month ago
4
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ అంటూ యూత్, మాస్ ఆడియెన్స్‌లో క్రేజీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.