ప్రభాస్ తండ్రి, నాని కలిసి నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా? బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది

1 year ago 7
ఏంటీ.. ప్రభాస్ తండ్రి, నాని కలిసి సినిమా చేశారా అనుకుంటున్నారా?.. అవును కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకునే ముందు.. నాని గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లిపోయాడు నాని.
Read Entire Article