ప్రభాస్ ది రాజా సాబ్ సంక్రాంతికే.. కన్ఫమ్ చేసిన ప్రొడ్యూసర్.. తప్పని నిరాశ
7 months ago
9
ప్రభాస్ అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ది రాజా సాబ్ ఈ ఏడాది రావడం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతికే వస్తుందని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కన్ఫమ్ చేశాడు. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు.