ప్రభాస్ ఫుల్ నేమ్ ఏంటో తెలుసా?.. అంత పెద్ద పేరేంటి అన్న! ఏకంగా 41 అక్షరాలు ఉన్నాయి...
4 months ago
8
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. అసలు ఈ పేరు వింటే చాలు రికార్డులు గుర్తుకువస్తాయి.