కమర్షియల్ సినిమాల దర్శకుడు మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఒక భారీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘రాజాసాబ్’ అనే పేరు వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను రేపటి నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. కానీ, సినీ కార్మికుల సమ్మె ముగిసినా, వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు షూటింగ్‌కు రావడం లేదని వార్తలు వస్తున్నాయి.