ప్రభాస్‌లో అనుష్కకు నచ్చే 3 క్వాలిటీస్ ఇవేనట.. అందుకే పడిపోయిందా? నువ్వు మామూలు తోపు కాదు
7 months ago
5
ప్రభాస్- అనుష్క డేటింగ్ రూమర్స్ ఇప్పటివి కావు. వీటిపై ప్రభాస్, అనుష్క ఇద్దరూ రియాక్ట్ అయినప్పటికీ.. జనానికి ఎక్కడో ఓ మూల తేడా కొడుతోంది. తాజాగా మరోసారి ఇలాంటి చర్చే మొదలైంది.