ప్రభాస్ సినిమా కోసం విలన్‌గా ఇద్దరు స్టార్ హీరోలు.. గత్తర లేపుతున్న వార్త మావ!
3 weeks ago
8
స్పిరిట్ అనేది ఇప్పుడు సింపుల్ వర్డ్‌లా అనిపిస్తుంది కానీ.. ఒక్క సారి సినిమా స్టార్ట్ అయ్యాక టైటిల్‌కు జస్టిఫికేషన్ అవుతుందని స్వయంగా సందీప్ వంగానే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.