ప్రభాస్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన అనంత్ శ్రీరామ్... నేను సిగ్గుపడుతున్నా అంటూ..!
2 weeks ago
4
టాలీవుడ్ స్టార్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైందవ సభలో మాట్లాడుతూ.. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందని, సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారని అన్నాడు.