: ప్రభాస్ 'స్పిరిట్'లో అక్కినేని హీరోయిన్.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ సందీప్ అన్న!

11 months ago 22
పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవబోతున్న చిత్రం “స్పిరిట్”. ఇప్పటికే బాహుబలి సిరీస్, సలార్ వంటి భారీ చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ప్రభాస్, ఈసారి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Read Entire Article