ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. సినిమా వాళ్లకు ఇలా కూడా ఇస్తారా? నెటిజన్ల ఆగ్రహం...

7 months ago 8
అధికారిక పదవులు, హోదాలు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వ వాహనాలను ఉపయోగించే అర్హత ఉంటుంది. ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఒకే విధంగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ నియమాలు పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది.
Read Entire Article