ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా ‘రా రాజా’ రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్
1 month ago
4
‘రా రాజా’ చిత్రం బి.శివ ప్రసాద్ దర్శకత్వంలో, మొహాలు చూపించకుండా కథనాల మీద నడిచే సాహస ప్రయోగం. తమ్మారెడ్డి భరద్వాజ్ ట్రైలర్‌ను విడుదల చేసి ప్రశంసించారు.