ప్రముఖ బాలీవుడ్ నటుడికి ప్రతిష్టాత్మక అవార్డు.. 8న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రధానం

1 year ago 34
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)కి అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా యాక్ట్ చేసిన మిథున్ చక్రవర్తి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు(Dada Saheb Phalke Award )ను అక్టోబర్ 8న అందుకోనున్నారు.
Read Entire Article