ప్రయాణికులకు అలర్ట్.. ఆ రైళ్లు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆగవు.. కొత్త రైల్వే స్టాప్‌లు ఇవే..

5 months ago 23
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా ప్రయాణికులకు పడుతున్న తీవ్ర ఇబ్బందులను తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దసరా పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. నేటి నుంచి అక్టోబర్ 5 వరకు 10 రోజుల పాటు కొన్ని రైళ్లకు సమీప స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్‌లు కల్పించింది. ప్రధాన స్టేషన్ రద్దీని తగ్గించేందుకు వీలుగా ప్రయాణికులు హైటెక్ సిటీ, లింగంపల్లి, చర్లపల్లి వంటి స్టేషన్ల నుంచి రైళ్లు ఎక్కే/దిగే సదుపాయం కల్పించారు.
Read Entire Article