ప్రయాణికులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక ట్రైన్లు, పూర్తి వివరాలు ఇవే..

10 months ago 36
పండుగల వేళ ప్రయాణికులకు శుభవార్త. సౌత్ సెంట్రల్ రైల్వే చర్లపల్లి నుంచి బిహార్‌లోని దానాపుర్‌కు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతానికి వెళ్లేవారికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ రైళ్లు తెలంగాణలోని ఆరు స్టేషన్లలో ఆగుతాయి. ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు అందుబాటులో ఉన్నాయి.
Read Entire Article