ప్రశాంత్ వర్మ 'మహాకాళి' మూవీ నుంచి అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్... టెర్రిఫిక్ అంతే!

5 months ago 7
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యూనివర్స్ నుంచి వచ్చిన హనుమాన్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించి, తెలుగు సినిమా స్థాయిని కొత్త ఎత్తుకు తీసుకెళ్లింది.
Read Entire Article