ప్రియదర్శి 'ప్రేమంటే' మూవీ రివ్యూ.. ఈ థ్రిల్లింగ్ రోమ్ కామ్ సినిమా ప్రేక్షకులను నచ్చిందా?
3 months ago
5
యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ ఆనంది జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ప్రేమంటే. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.