ప్రియదర్శి సారంగపాణి జాతకం ట్రైలర్ రిలీజ్.. నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు సార్ గ్యారెంటీ!

2 days ago 5
ఇటీవల కాలంలో ప్రేక్షకులు వినోదానికి పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా కామెడీ జోనర్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లు అవుతుండటంతో మేకర్స్ కూడా అదే దారిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు అలాంటి వినోద భరితమైన మరో క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సారంగపాణి జాతకం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Read Entire Article