అక్షరాల 5 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ప్రొడ్యూసర్ తాలూకు తెగింపుకు ఈ రోజు మోక్షం దొరికింది. ఎన్నో అంతరాయాలు.. మరెన్నో ఆటంకాలు అన్నిటినీ తట్టుకుని మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎట్టా ఉంటాదో.. థియేటర్‌లలో హరిహర వీరమల్లు యుఫోరియా చూస్తే అలానే అనిపిస్తుంది.