ప్రేమ వివాహం.. తండ్రితో తెగదింపులు.. కంటతడి పెట్టిస్తున్న రాజేంద్రప్రసాద్ కూతురు జీవితం..
3 months ago
4
Rajendra Prasad Daughter: సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ గారాల పట్టి గాయత్రి అతి చిన్న వయసులో తిరిగారని లోకాలకు వెళ్లిపోవడం ఒక్క టాలీవుడ్ పరిశ్రమనే కాదు.. తెలుగు ప్రజలను సైతం దు:ఖ సాగరంలోకి నెట్టేసింది.