ప్రేమతో మీ జీ తెలుగు.. సరికొత్తగా బ్రాండ్ ఫిల్మ్.. ఆకట్టుకుంటున్న వీడియో.. మీరు చూశారా?
10 months ago
24
జీ తెలుగు ఛానెల్ తన బ్రాండ్ ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జీ తెలుగు ఛానెల్లో వచ్చే సీరియల్స్ నటీనటులు అందరూ కనిపిస్తారు. ఓ పెళ్లి వేడుక చుట్టూ తిరిగే వీడియోనే ఈ ప్రేమతో జీ తెలుగు.