'ప్రేమదేశం' వినీత్ గుర్తున్నాడా?.. ఆయన అక్క తెలుగులో తోపు హీరోయిన్..!
2 months ago
8
మార్కెట్‌లో కొన్ని సినిమాలున్నాయి. అవి చూస్తే బ్రేయిన్‌లో రేడియో లూసెంట్ ఇమేజ్ అలా ఉండిపోతుంది. అలాంటి వాటిలో ప్రేమదేశం ఒకటి. ఈ సినిమా రిలీజై దాదాపు 29 ఏళ్లు అయింది. అయినా సరే ఇప్పటికీ ఈ సినిమాలో సీన్లు, పాటలు గుర్తున్నాయి.