ప్రేమికుల రోజు హీరో గుర్తున్నాడా? ఆ హీరోయిన్ వల్లనే సూసైడ్.. 18 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలో
10 months ago
17
అప్పట్లో ప్రేమికుల రోజు మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కావడంతో కునాల్ కుమార్ సింగ్ కి వచ్చీరావడంతోనే లవర్ బాయ్ ఇమేజ్ దక్కించుకున్నాడు. అయితే ఆయన ఆత్మహత్య నేటికీ మిస్టరీనే.